LYRICS : YERUGA SADHYAMA
పల్లవి : ఎరుగ సాధ్యమా! యిహమున మర్మము పరమాత్ముడొక్కడే, పాడియగు ధర్మము [ఎరుగ]
చరణం : నడయాడు భువిలోన, మనుజులు పలు విధముల నడయాడు నొక్కడే, నిజము, నిధానం [2]
వెరసి, వృక్ష చరములు యెన్నియొ, నెలకొనె సుందర భువిపైన, అన్నిట నున్నాడు [ఎరుగ]
చరణం : అఖిల లోకముల, హితమును, గోరును, సకలాత్ముడు పలు లోకుల గమనము, సరిజేయును, అతడు [2]
అన్నింటను గొలువున్నది, అతడే, అతడే, జగమంతా నిండెను, శ్రీ వేంకటరమణుడు [ఎరుగ]
Share this post