LYRICS : VEDAANTHAVEDYA
పల్లవి : వేదాంత వేద్యా, వేదనిలయా [2]
అ.ప : మహిమాన్వితము, నీ మానుష జన్మము [వేదాంత]
చరణం : నరుని రూపమున అవతరించిన నాద రూపమా! నారాయణా [2]
భవ బంధములూ పారద్రోలే [2] భాగవతోత్తమా! భయాపహారా! [వేదాంత]
చరణం : ఇంద్రాది సురలను, గాంచి మిగుల అచ్చెరు వొందితివి, రామ తేజమా [2]
విష్ణు పధమూ నీవే కాదా! విశ్వమునకే, తండ్రివి గావా! [వేదాంత]
Share this post