Bijibilla’s Substack
Thathvamulu
Verriyochanalu
1
0:00
-4:22

Verriyochanalu

1

LYRICS : వెఱ్ఱియోచనలు

పల్లవి : వెఱ్ఱి యోచనలు, మస్తకమున నిండుగ ఎటు పోతువే, నీవు ఓ మనసా "వెఱ్ఱి" ఓ మనసా! ఓ మనసా! "2"

చరణం : దానవవైరిని కానక, మనుజుల మాటలను, నీవు అనుసరించిన, అది ప్రమాదముగాదే "2"

దనుజ లోకమున, త్రికరణ శుద్ధిగ "2" వెదుకగ దైవమును కనగలవు ఓ మనసా! ఓ మనసా "వెఱ్ఱి" "2"

చరణం : మాయపు ఛాయల, వెంటన ఎంతగ నీవు పరుగిడిన, కనలేవు నీవు, పరంధాముని [2] పరముతానని, నీవు తలచిన నాడే "2"

నీ నీడే అగును, పరమాత్మ రూపము ఓ మనసా! ఓ మనసా! "వెఱ్ఱి" "2"

Discussion about this episode

User's avatar